¡Sorpréndeme!

Chandrababu Issue : Sonu Sood, Rajinikanth ఫోన్ | NTR పై విమర్శలు!! || Filmibeat Telugu

2021-11-22 631 Dailymotion

Chandrababu Naidu cries at press meet : Sonu Sood And Rajinikanth calls Chandrababu Naidu, expresses solidarity
#ChandrababuNaiduCrying
#SonuSoodcallsChandrababu
#Rajinikanth
#APCMJagan
#YSRCP
#APAssembly
#CBNEmotional
#ChandrababuChallengeInAPAssembly

గత రెండు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు మీడియా సమావేశంలో కంటతడి పెట్టిన ఘటన చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు లాంటి సీనియర్ నేత పబ్లిక్ లైఫ్ లో మొట్టమొదటిసారి కన్నీళ్లు పెట్టుకున్న నేపథ్యంలో సినీ ప్రముఖులు ఇతర రాజకీయ ప్రముఖులు కూడా ఆయనకు తమ సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. తాజాగాఅందుతున్న సమాచారం మేరకు చంద్రబాబు కి సూపర్ స్టార్ రజినీకాంత్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.